Header Banner

అబుదాబిలో ఘనంగా వాసవి జయంతి ఉత్సవాలు! ముఖ్య అతిథిగా పాల్గొన్న డూండి రాకేష్!

  Tue May 13, 2025 14:02        U A E

అబుదాబిలోని బిఎపిఎస్ హిందూ మందిరంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (WAM) అబుదాబి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారు హాజరయ్యారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణాన్ని గుర్తుచేసుకుంటూ, తెలుగు సమాజం ఏకతాటిపై కదిలేలా చేసిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. డూండి రాకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం (టీడీపీ–జనసేన) ఆర్యవైశ్య సమాజానికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.

 

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం, అలాగే AP NRT (నాన్ రెసిడెంట్ తెలుగు) విభాగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమం వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అబుదాబి అధ్యక్షుడు రాజేష్ బైసాని గారి నేతృత్వంలో విజయవంతంగా జరిగింది. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొని కార్యక్రమానికి వైభవాన్ని చేకూర్చారు. వాసవి అమ్మవారి సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చాటేలా ఈ ఉత్సవం నిర్వాహకులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు.

 

ఇది కూడా చదవండిఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VasaviJayanti #VasaviMata #BAPSAbuDhabi #WAMAbuDhabi #AryaVysyaCommunity #DundiRakesh #GlobalTeluguUnity #VasaviInUAE